చంద్రబాబుకి ముందే గ్రౌండ్ రియాల్టీ అర్థమైంది.చంద్రబాబు 2024 ఫలితాలు ముందే అర్ధం చేసుకున్నాడు.
ఇప్పుడు అసెంబ్లీ వాకౌట్ చేసినట్లే 2024 ఎన్నికలు కూడా వాకౌట్ చెయ్యబోతున్నాడు.రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఉమ్మేస్తారని ముందే అర్థమైంది.
ఎన్నికలకు ముందే చంద్రబాబు కొడుకుతో కలిసి సింగపూర్ వెళ్ళిపోతాడు.దత్త పుత్రుడు మోడీతో మాట్లాడితె మోడీ తిరస్కరించారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే సత్తా టీడీపీ కి లేదు.లోకేష్ టీడీపీ హాఫ్ నిక్కర్ గాడు, తుని వచ్చి వాస్తవాలు తెలుసుకో.
వ్యక్తులపై దాడి చేసే సంస్కృతి మాది కాదు.యనమల వంటి లోఫర్ గాడి వలన తునిలో 40 మంది హత్య కి గురయ్యారు.