Minister Botsa Satyanarayana: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు - మంత్రి బొత్స

అమరావతి: మంత్రి బొత్స సత్యనారాయణ. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

 Minister Botsa Satyanarayana Condemns Removal Of Outsourcing Employees, Minister-TeluguStop.com

ప్రజలను మభ్యపెట్టి ఎందుకు ఆందోళనకు గురిచేస్తున్నారు.ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయటమే వారి లక్ష్యం.

ఉద్యోగులు ప్రభుత్వ కుటుంబ సభ్యులు.ఎవరు ఆందోళన గురికావద్దు.ఉద్యోగులను తొలగించాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి లేదు.ప్రభుత్వంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube