పల్నాడు: సత్తెనపల్లి లో వంగవీటి మోహన రంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి అంబటి కామెంట్స్…వంగవీటి స్ఫూర్తి తో రాజకీయాల్లో వచ్చాము గెలిచాము.వంగవీటి మోహన రంగా ను తెలుగుదేశం పార్టీ యన్టీఆర్ హయాంలో చంద్రబాబు కలిసి హత్య చేశారు.
నిరాహార దీక్ష చేస్తున్న తెల్లవారుజామున రంగా గారిని రెక్కి నిర్వహించి హత్య చేశారు.రంగా హత్య తర్వాత కాపుల్లో చైతన్యం ఆరోజు కాంగ్రెస్ పార్టీలో శాసన సభ్యునిగా రేపల్లె లో గెలిచాను.
రంగా హత్య అనత్రం కేసులు పెట్టారు నా మీద.రాజకీయాల్లో వంగవీటి హత్య తో టీడీపీ పతనమే ధేయం గా పని చేశాము.
రాజశేఖర్ రెడ్డి మరణం తో జగన్ తో నడిచాము.పార్టీలు మారలేదు పదవులకి ఆశ ఆడలేదు.రంగా మరణానికి కారణమై తెలుగుదేశానికి ఓటు వేయమని కాపులు సభ సాక్షిగా శబధం చేయండి కాపులు.పవన్ కళ్యాణ్ మీద వ్యాగ్యాస్త్రాలు వదిలిన మంత్రి అంబటి రాంబాబు.
టి త్రాగాని వంగవీటి కి ఒక ఆయన టీ అందించాడు అంటా?అబ్బదాలు చేప్పి రాజకీయ పబ్బం గడపాలనుకుంటున్నాడు.అప్పుడు ఆయన ఎక్కడ వున్నాడు కూడా తెలీదు.
రోజుకో మాట పూటకో అబద్ధం ఆయన ఎవరో కనుకోండి.







