సత్తెనపల్లి వైసీపీ కార్యాలయంలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో పాల్గొన్న జలవనరుల శాఖ మంత్రిచంద్రబాబు పవన్ కళ్యాణ్ పై ఘాటు కామెంట్లు చేసిన మంత్రి అంబటి( Ambati Rambabu )తెలుగుదేశం పార్టీ బలహీనమైంది.జనసేన టిడిపి ఇద్దరం కలిసి వైసీపీని కొట్టేస్తాము అంటున్న పవన్ కళ్యాణ్.
మీరిద్దరూ కాదు మరో ఇద్దరిని తెచ్చుకోండి తెలుగుదేశం వాళ్ళు, చంద్రబాబును లోపల పెట్టడంతో సింపతీ పెరిగిపోయిందని అనుకుంటున్నారు.కానీ పక్కనున్న పవన్ కళ్యాణ్ అయిపోయింది వీళ్ళ పని అంటున్నాడు.
నేను వెళ్తే కానీ దిక్కులేదు వీళ్ళకి పవన్ అంటున్నాడు.జన సైనికులారా మీరంతా వెళ్లి చంద్రబాబు పల్లకి మోయండి.ఆయన జైల్లో ఉన్నాడని అంటున్నాడు పవన్ కళ్యాణ్.అవినీతిపరులకు మద్దతు ఇస్తే, వాళ్లు కూడా నాశనం అయిపోతారు గుర్తుపెట్టుకోండి ఇలానే చాలామంది ముఖ్యమంత్రులు అవినీతి కేసుల్లో జైలుకెళ్ళిన ఏ ఒక్క ముఖ్యమంత్రి బతికి బట్ట కట్టలేదు.
మళ్లీ అధికారంలోకి రాలేదు అంటూ జయలలిత ఉదాహరించిన మంత్రి.అలాంటి ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మద్దతు ఇస్తానంటున్నాడు పడవ మునిగిపోతుంది.
లేపాలంటున్నాడు.ఈయన వచ్చి లేపిన ఎవరు వచ్చి లేపిన లెగవదు.







