పల్నాడు జిల్లా( Palnadu District ) సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు( Minister Ambati Rambabu ) టీ మాస్టర్ అవతారమెత్తారు.
స్థానిక ఐదు లాంతర్ల సెంటర్‌లోని ఓ స్టాల్‌లో టీ తయారు చేస్తూ కనిపించారు.
అనంతరం స్థానిక నాయకులకు టీ ( Tea )తయారు చేసి ఇచ్చారు. టీ తాగడానికి వచ్చిన వారితో ముచ్చటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.