తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి అంబటి రాంబాబు దర్శించుకున్నారు.కుటుంబ సభ్యులతో కలసి రాతి తిరుమలకు వెళ్లిన ఆయన ఇవాళ స్వామి వారికి జరిగే నైవేద్యం విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కలు చెల్లించుకున్నారు.
తిరుమల కొండపైన తాను ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడనని అన్నారు.
స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు మంత్రికి టిటిడి అధికారులు ఆలయం అర్చకులు దగ్గరుండి దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది.