జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.ఒకపార్టీతో పొత్తులో ఉండి మరొక పార్టీతో పొత్తు కుదుర్చుకుంటే ఎవరైనా తిడతారన్నారు.
ప్రజాస్వామ్యం పై ఉన్న నమ్మకం ఉన్న ప్రతి వ్యక్తితోనూ తిట్లు తినాల్సిందేనని అన్నారు.
పవన్ లాంటి అనైతిక రాజకీయ నేత మరొకరు ఉండరని అంబటి రాంబాబు అన్నారు.
ఓట్లు కొనుక్కోమంటూ పార్టీ నేతలకు లైసెన్స్ ఇచ్చారని అంబటి రాంబాబు అన్నారు.పవన్, చంద్రబాబును టీడీపీ, జనసేన నాయకులను నమ్మొద్దని ఆ పార్టీ కార్యకర్తలకు సూచించారు.