పల్నాడు జిల్లా: మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్.12 మంది రైతులకు 84 లక్షల పరిహారం ఇచ్చాం.నా సవాల్ కు పవన్ కళ్యాణ్ సమాధానం ఇవ్వాలి.నిజంగా నేను కక్కుర్తి పడితే రాజీనామా చేస్తా.ప్యాకేజి తీసుకునే సన్యాసి రాజకీయాలు చేయాను.రూ.2లక్షలు తీసుకోనే దౌర్భాగ్యం నాకే ఉఃటే పదవిని తృణప్రాయంగా వదిలేస్తాను.ఆగస్టు-20 న మృతి చెందిన వారికి సియం రిలీఫ్ ఫండ్ ఇప్పించాం.చెరోక రూ.5లక్షలు ఇప్పించే బాద్యతను నేనే తీసుకోని పరిహారం ఇప్పించాను.
ఇందులో నేను శవాలపై పేలాలు ఏరుకోవటం ఏంటి.మంత్రిగా బాధ్యతగా పరిహారం ఇప్పిస్తానన్నా.చంద్రబాబు జేబు పార్టీ నాపై ఆరోపణలు చేస్తే నేనేలా ఉరుకుంటాను.నాపై ట్రోల్ చేస్తున్నారు.నాకు అంత దౌర్భాగ్యం నాకు లేదు.పవన్ కళ్యాణ్ స్పందించాలి.
జనసేన సేన కోసం ప్రాణాలు అర్పించి అభిమాని కుటుంబాన్ని కనీసం పలకరించని కుసంస్కారం నీది.చనిపోయిన వాళ్లకు అందె పరిహారం తీసుకోవాల్సిన దౌర్బాగ్యం నాకు పట్టలేదు.