తెలంగాణ సీఎం కేసీఆర్ వరుస సమావేశాలతో బిజీ బిజీగా ఉన్నారు.ఇందులో భాగంగా పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తో కేసీఆర్ భేటీ కానున్నారు.
ఈ మేరకు మాన్ ను లంచ్ కి ఆహ్వానించిన కేసీఆర్ హైదరాబాద్ లోని ప్రగతిభవన్లో భేటీ అవుతారు.పెట్టుబడుల సమావేశం కోసం పంజాబ్ సీఎం హైదరాబాద్ వస్తున్నారు.
అదేవిధంగా ఈ సమావేశంలో దేశ రాజకీయాలతో పాటు పంజాబ్ పరిస్థితుల గురించి ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు.







