అందుకే పార్టీలో కొందరికి నాపై అసంతృప్తి : ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు.పది మంది పోరంబోకులను వెంటేసుకుని తిరిగే రాజకీయాలు చేయలేకపోతున్నా.

పోరంబోకుల్లా మనం ప్రవర్తిస్తేనే ఇప్పటి రాజకీయాల్లో నిలబడగలం.రాజకీయాల్లో పెద్దరికం పనికిరాదు.

అందుకే పాతతరం నాయకుడిగా మిగిలిపోయా.మా నన్న వసంత నాగేశ్వరరావు కాలం నాటి రాజకీయాలు ఇప్పుడు లేవు.ప్రతిపక్షాలపై నేను తప్పుడు కేసులు బనాయించను.

అందుకే పార్టీలో కొందరికి నాపై అసంతృప్తి.

Advertisement
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

తాజా వార్తలు