అందుకే పార్టీలో కొందరికి నాపై అసంతృప్తి : ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు.పది మంది పోరంబోకులను వెంటేసుకుని తిరిగే రాజకీయాలు చేయలేకపోతున్నా.

 Milavaram Mla Vasantha Krishna Prasad Shocking Comments On Own Party Leaders Det-TeluguStop.com

పోరంబోకుల్లా మనం ప్రవర్తిస్తేనే ఇప్పటి రాజకీయాల్లో నిలబడగలం.రాజకీయాల్లో పెద్దరికం పనికిరాదు.

అందుకే పాతతరం నాయకుడిగా మిగిలిపోయా.మా నన్న వసంత నాగేశ్వరరావు కాలం నాటి రాజకీయాలు ఇప్పుడు లేవు.ప్రతిపక్షాలపై నేను తప్పుడు కేసులు బనాయించను.అందుకే పార్టీలో కొందరికి నాపై అసంతృప్తి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube