మెటా కీలక ప్రకటన.. ఆపిల్‌కు పోటీగా అదిరిపోయే ప్రొడక్ట్

ఏ రంగంలో అయినా సరే భారీ పోటీ ఉంటుంది.ప్రతి రంగంలోనూ భారీగా కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి.

దీంతో ఏ రంగంలోకి అడుగుపెట్టాలన్నా పోటీకి తట్టుకోని నిలపడగలగాలి.కస్టమర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి.

వారికి నచ్చేలా ప్రొడక్ట్స్‌ను తీసుకొస్తూ ఉండాలి.ఎప్పటికప్పుడు ఫీచర్లను అప్డేట్ చేసుకుంటూ లేటెస్ట్ టెక్నాలజీని( Technology ) అందుబాటులోకి తీసుకురావాలి.

తాజాగా ప్రముఖ టెక్ దిగ్గజం మెటా సీఈవో మార్క్ జూకర్‌బర్గ్( Meta CEO is Mark Zuckerberg ) కీలక ప్రకటన చేశారు.యాపిల్‌కు పోటీగా రియాలిటీ హెడ్‌సెట్ తీసుకురానున్నట్లు తాజాగా వెల్లడించారు.క్విస్ట్ 2 కలర్ మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్( Quist 2 Color Mixed Reality Headset ) తీసుకురానున్నట్లు ప్రకటించారు.

Advertisement

జూన్ 5న యాపిల్ కంపెనీ మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్‌ను మార్కెట్‌లోకి విుడదల చేయనుందనే వార్తల నేపథ్యంలో మార్గ జూకర్ బర్గ్ చేసిన ప్రకటన హాట్‌టాపిక్‌గా మారింది.సెప్టెంబర్ 27న ఈ హెడ్‌సెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను చెబుతామని అన్నారు.

ఈ హెడ్‌సెట్ సన్నగా ఉంటుందని తెలుస్తోంది.దీని ధర రూ.41 వేల వరకు ఉంటుందని చెబుతున్నారు.

క్వాల్‌కాం చిప్‌సెట్‌ను ఈ హెడ్‌సెట్ కలిగి ఉంటుందని చెబుతున్నారు.ఇది మంచి గ్రాఫిక్స్ అనుభూతిని అందించడంతో పాటు హైక్వాలిటీ ఉంటుంది.మెటా నుంచి ఇప్పటికే అనేక క్విస్ట్ హెడ్‌సెట్‌లు విడుదలయ్యాయి.హై ఎండ్ మెటా క్విస్ట్ ప్రో హెడ్‌సెట్ ధర ప్రస్తుతం రూ.82,315గా ఉంది.ఇక క్విస్ట్ 2 హెడ్‌సెట్ ధర రూ.36,395గా ఉంది.క్విస్ట్ హెడ్‌సెట్ల రంగంలోకి మెటాకు గట్టి పట్టుంది.

హెడ్‌సెట్ల విక్రయాల్లో కూడా మోాటా ముందు ఉంది.దాదాపు 80 శాతం విక్రయాలు మోటావే జరుగుతున్నట్లు ఇటీవల పలు రిపోర్టులు తెలిపాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఈ క్రమంలో ఆపిల్‌గా పోటీగా రియాలిటీ హెడ్‌సెట్ రంగంలో దూసుకెళ్లాలని మోటా భావిస్తోంది.అందుకే యాపిల్‌కు పోటీగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రొడక్ట్స్ తీసుకొస్తుంది.

Advertisement

తాజా వార్తలు