చంద్రబాబు కుయుక్తులు బిజేపికి పడిపోయ్యింది…మంత్రి నాగార్జున

టిడిపి నుంచి బిజేపిలోకి( BJP ) దోంగచాటుగా వెళ్ళిన వారే బిజేపిని మోసం చేస్తూన్నారు టిడిపి,జనసేనా,బిజేపి కలిసినా జగన్( CM Jagan ) సియం అవుతారుమ్యానిఫేస్టో అంటే అర్దం తెలియనివాడు చంద్రబాబు.

 Merugu Nagarjuna Comments On Chandra Babu Naidu ,chandrababu Naidu , Merugu Naga-TeluguStop.com

చంద్రబాబు (Chandrababu Naidu )మ్యానిఫేస్టో చిత్తుకాగీతంతో సమానం చంద్రబాబు ట్రాఫ్ లో బిజేపి,జనసేనా పడవచ్చు…రాష్ర్ట ప్రజలు మాత్రం జగన్ నే కోరుకుంటున్నారువారాహి అయినా….

ఏ రాహి అయినా గోదావరిలో కలవడం ఖాయం

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube