చంద్రబాబు కుయుక్తులు బిజేపికి పడిపోయ్యింది…మంత్రి నాగార్జున
TeluguStop.com
టిడిపి నుంచి బిజేపిలోకి( BJP ) దోంగచాటుగా వెళ్ళిన వారే బిజేపిని మోసం చేస్తూన్నారు టిడిపి,జనసేనా,బిజేపి కలిసినా జగన్( CM Jagan ) సియం అవుతారుమ్యానిఫేస్టో అంటే అర్దం తెలియనివాడు చంద్రబాబు.
చంద్రబాబు (Chandrababu Naidu )మ్యానిఫేస్టో చిత్తుకాగీతంతో సమానం చంద్రబాబు ట్రాఫ్ లో బిజేపి,జనసేనా పడవచ్చు…రాష్ర్ట ప్రజలు మాత్రం జగన్ నే కోరుకుంటున్నారు
వారాహి అయినా….
ఏ రాహి అయినా గోదావరిలో కలవడం ఖాయం.
అమ్మ ఫ్రైస్‌ను క్యూట్‌గా దొంగిలించిన బుడ్డోడు.. నవ్వులు పూయించే వీడియో వైరల్!