లేత అందాలతో ఫిదా చేస్తున్న మేఘా ఆకాష్.. పాపం పట్టించుకొని దర్శక నిర్మాతలు?

తొలి సినిమాతో మంచి సక్సెస్ లు అందుకున్న కొంతమంది హీరోయిన్లు తర్వాత సినిమాలకు అవకాశాలే అందుకోలేకపోతున్నారు.వాళ్ళు ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా అంతగా అవకాశాలు అందుకోలేకపోతున్నారు.

 Megha Akash Is Flirting With Her Tender Beauty Megha Akash, Tender Beauty  ,toll-TeluguStop.com

ఇక ఆ లిస్టులోనే మేఘా ఆకాశ ఒకరు ఉన్నారని చెప్పాలి.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ గురించి అందరికీ పరిచయమే.

ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషలో కూడా నటించింది.

మేఘా తొలిసారిగా లై సినిమాతో పరిచయమయ్యింది.

ఆ తర్వాత చల్ మోహన్ రంగ, రాజా రాజా చోరా సినిమాల్లో కూడా నటించింది.ఇక ఈ సినిమాలలో తన పాత్రకు మంచి గుర్తింపు కూడా సొంతం చేసుకుంది.

ఇక తమిళంలో కూడా చాలా సినిమాల్లో నటించింది.ఇక ఇప్పుడు ఇతర భాషలలో బాగా అవకాశాలు ఉంది.

గతంలో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు లేకపోయేసరికి కొంతకాలం టాలీవుడ్ ఇండస్ట్రీకి బ్రేక్ కూడా ఇచ్చింది.టాలీవుడ్ ఇండస్ట్రీకి కొంతకాలం గ్యాప్ తో వచ్చిన మేఘా.

ఆ సమయంలో కోలీవుడ్ లో అడుగుపెట్టి మంచి అవకాశాలు అందుకుంది.ఇక ఇప్పుడు టాలీవుడ్ లో కూడా అవకాశాలు రావడంతో రెండు వైపులా బాగా బిజీగా మారింది.

నిజానికి కెరీర్ మొదట్లో ఈ ముద్దుగుమ్మ అంత సక్సెస్ అందుకోకపోగా.ఇప్పుడు రానున్న సినిమాలతో ఎటువంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Telugu Kollywood, Lie, Megha Akash, Nithin, Photoshoot, Tollywood-Movie

ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.తనకు సంబంధించిన గ్లామరస్ ఫోటోలను కూడా బాగా పంచుకుంటుంది.సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది.చాలా వరకు ఫోటోషూట్లతో బిజీగా ఉంటుంది.ఇక వాటిని వెంటనే షేర్ చేసి వైరల్ గా మార్చుకుంటుంది.మొదట్లో పద్ధతిగా కనిపించిన మేఘా ఆకాష్ ఇప్పుడు అవకాశాల కోసం గ్లామర్ ను కూడా పరిచయం చేసింది.

Telugu Kollywood, Lie, Megha Akash, Nithin, Photoshoot, Tollywood-Movie

తన అందాల దృష్టి దర్శక నిర్మాతలపై పడాలి అని గ్లామర్ అందాలను బయటపెడుతుంది.నిజానికి ఈ బ్యూటీ అందంగా ఉన్నప్పటికీ కూడా టాలీవుడ్ లో మాత్రం చిన్న చిన్న సినిమాలలోనే అవకాశాలు అందుకుంటుంది.చిన్న హీరోలతోనే నటించాల్సి వస్తుంది.ఈమధ్య కొత్త హీరోయిన్లు రావటంతో ఈ బ్యూటీ ని పట్టించుకునే దర్శక నిర్మాతలు కూడా లేరు.ఇదంతా పక్కన పెడితే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా రెండు ఫోటోలు పంచుకుంది.అందులో ఈ బ్యూటీ తన లేత అందాలతో ఫిదా చేసింది.

  ఆ ఫోటోలను చూసిన కుర్రాళ్ళు కూడా తన అందానికి ఫిదా అవుతున్నారు.చాలా అందంగా ఉన్నావు అంటూ కాంప్లిమెంట్ కూడా ఇస్తున్నారు.

మరి కొంతమంది ఇంత అందంగా ఉన్నప్పటికీ కూడా దర్శక నిర్మాతలు ఈ ముద్దుగుమ్మని సరిగా పట్టించుకోవడం లేదు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.కానీ ప్రస్తుతం ఆమె ఖాతాలో వరుస సినిమాలు ఉండగా ఈ సినిమాతో ఎటువంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube