అమలాపురంలో మెగాస్టార్ అభిమానులు సిపిఐ నారాయణపై వినూత్న నిరసన.సీపీఐ నారాయణ గడ్డి తింటున్నట్టు ఫోటోను పెట్టి అన్నం తినిపిస్తున్న మెగా అభిమానులు.
అమలాపురంలో పట్టణ పోలీసు స్టేషన్ లో సిపిఐ నారాయణ చేసిన వ్యాఖ్యలపై మెగా అభిమానులు పిర్యాదు.సీపీఐ నారాయణ చుక్కలు చూపించిన చిరంజీవి అభిమానులు.
కోనసీమ జిల్లాలో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలు పర్యటనకు వచ్చిన సిపిఐ రాష్ట్ర అధ్యక్షులు నారాయణ.రద ప్రభావంతో గురైన బాధితులు పరామర్శించేందుకు కోనసీమ కు వచ్చిన సీపీఐ నారాయణకు చుక్క ఎదురయింది.







