తెలుగు సినిమా ఇండస్ట్రీ( Tollywood )లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో చిరంజీవి…ఈయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఎందుకంటే ఆయన సినిమా చేయడానికి ముందే ఆచితూచి మరి ప్రేక్షకులు తన నుంచి ఏమైతే కోరుకుంటున్నారో వాటిని తెలుసుకొని ఆ సినిమాలో ఎలాంటి సీన్స్ ఉండేలాగా చూసుకుంటూనే దానికి ఒక ఒక దృశ్య రూపాన్ని ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు.
ఇక అందులో భాగంగానే ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా కూడా మిగిలాయి.ఎవడు ఒప్పుకున్న ఒప్పుకోక పోయిన ప్రస్తుతం చిరంజీవి( Megastar Chiranjeevi ) ఇండస్ట్రీ పెద్దగా కొనసాగుతున్నాడు.
కాబట్టి చిరంజీవితో సన్నిహిత్యం గా ఉండాలంటే ఏం చేయాలి అనే చర్చ నడుస్తోంది ముఖ్యంగా చిరంజీవి కి నచ్చలంటే అవతలి వ్యక్తి దగ్గర కొన్ని క్వాలిటీస్( Qualities ) అయితే ఉండాలట.ముఖ్యంగా చిరంజీవి ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు.వాళ్ల కోసమే తను చాలా వరకు తన టైమ్ ను కూడా స్పెండ్ చేస్తూ, వాళ్ళకి సలహాలు ఇవ్వడానికి కూడా ముందుంటాడు.కానీ పని చేస్తున్నట్టు నటించే వాళ్ళని చిరంజీవి ఇష్టపడడు.
ఇక ఇండస్ట్రీ లో కష్టపడుతున్న ప్రతి నటుడుని చిరంజీవి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ సినిమాలను చూసి వాళ్ల సినిమాను ప్రమోట్ చేస్తూ ఉంటాడు.
అందుకే చిరంజీవి అంటే అందరికీ అమితమైన ఇష్టం ఉంటుంది.ఒక సినిమా గురించి వివరిస్తూ ఒక సినిమా సక్సెస్ ఎందుకయింది అనేది కూడా చిరంజీవి వివరిస్తూ ఉంటాడు.ఇక కొత్త డైరెక్టర్లను, హీరోలను( New Heroes ) ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ వాళ్లకు సపోర్ట్ చేస్తూనే వాళ్లలో నూతన ఉత్సాహాన్ని నింపుతూ ఉంటాడు… అందుకే చిరంజీవి అంటే ఇప్పటికి కూడా ఒక లెజెండరీ హీరోగా గుర్తింపు పొందుతున్నాడు…
.