తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు.
అందులో భాగంగానే రామ్ చరణ్ ( Ram Charan )లాంటి నటుడు ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఇక ప్రస్తుతం ఆయన చేసిన గేమ్ చేంజర్ సినిమా భారీ సక్సెస్ సాధిస్తుందని ఆయన భారీ కాన్ఫిడెంట్ తో అయితే ఉన్నాడు.అయితే ఈ సినిమాలో చిరంజీవి( Chiranjeevi ) కూడా చిన్న గెస్ట్అపీరియన్స్ ఇవ్వబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక డిసెంబర్ నుంచి ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.మరి ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాలో చిరంజీవి నటిస్తున్నాడు అనే వార్త తెలిసిన తర్వాత మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి.
ఇక భారతీయుడు 2 సినిమాతో( Bharatiyadu 2 ) డీలా పడిన శంకర్ ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాని టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ గా తెరకెక్కించినట్టుగా కూడా తెలుస్తోంది.మరి మొత్తానికైతే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్న క్రమంలో ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తే తప్ప తనదైన రీతిలో భారీ కలెక్షన్స్ అయితే రావు.అలాగే శంకర్ కూడా ఈ సినిమాతో భారీ ప్రభంజనాన్ని సృష్టిస్తే తప్ప తర్వాత మాత్రం ఆయనకి మరొక స్టార్ హీరో నుంచి ఆఫర్స్ రావడం కష్టమనే చెప్పాలి.
ఇక ఇలాంటి సమయంలోనే రామ్ చరణ్ మీదే శంకర్ కూడా భారీ ఆశలైతే పెట్టుకున్నాడు.ఇక పాన్ ఇండియాలో త్రిబుల్ ఆర్ సినిమాతో 1200 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టిన రామ్ చరణ్ ఈ సినిమాతో ఎలాగైనా సరే 1500 కోట్ల వరకు భారీ కలెక్షన్లు రాబట్టలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక కార్తీక్ సుబ్బరాజు( Karthik Subbaraju ) అందించిన కథ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో శంకర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించి సూపర్ సక్సెస్ గా నిలపడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక జనవరి 10వ తేదీ వస్తే గాని ఈ సినిమా రిజల్ట్ ఏంటి అనేది తెలిసే అవకాశాలు అయితే లేవు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy