మధ్యహ్నం 3గంటలకు మంత్రి మండలి సమావేశం, ప్రస్తుతం క్యాబినేట్ నేడే ఆఖరు భేటీ సురేశ్, అప్పలరాజు, వేణు, జయరాం కొనసాగింపు మిగతా మంత్రులందరికీ ఉద్వాసన మంత్రి మండలి సమావేశం అనంతరం అందరి నుంచి రాజీనామాల స్వీకరణ గవర్నర్‌తో సమావేశమైన సీఎం జగన్ పునర్వ్యవస్థీకరణపై సమాచారం ఈనెల 11న క్యాబీనేట్ పునర్ వ్యవస్థీకరణ కు ముహుర్తం
తాజా వార్తలు