విశాఖ: ఫిషింగ్ హార్బర్ లో భారీగా అగ్నిప్రమాదం.35 పైగా బొట్లు అగ్నికి ఆహుతి.ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు.భారీ మంటలు, దట్టమైన పొగ తో ఆళ్ళుకున్న ఫిషింగ్ హార్బర్.ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది.
కోట్లాది రూపాయల ఆస్తి నష్టం.
ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేనట్లు గా భావిస్తున్న పోలీసులు.మత్స్యకారుల కుటుంబాల్లో కన్నీటి ఘోష.మంటలు అదుపులోకి రాకపోవడంతో నేవీ, ఎయిర్ ఫోర్స్. పోర్టు సహాయం కోరిన పోలీసులు.
దగ్గర ఉండి డీసీపీ-2 అనందరెడ్డి పరివేక్షణ.