ఛత్తీస్‎గఢ్ రాష్ట్రం బస్తర్ లో భారీ ఎన్‎కౌంటర్.. నలుగురు మావోలు మృతి

ఛత్తీస్‎గఢ్ రాష్ట్రం( Chhattisgarh )లో భారీ కాల్పులు కలకలం సృష్టించాయి.బీజాపూర్ జిల్లా బస్తర్( Bastar ) లో ఎన్ కౌంటర్ జరిగింది.

 Massive Encounter In Chhattisgarh's Bastar.. Four Maoists Killed  , Chhattisgarh-TeluguStop.com

పోలీసుల ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు.

ఏడుగురు మావోయిస్టులు తీవ్రంగా గాయపడ్డారు.

అనంతరం ఘటనా స్థలం నుంచి పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.కాగా ప్రస్తుతం గంగులూరు అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube