బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినం సందర్భంగా ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ ను దర్శించుకొని 101 కొబ్బరికాయలు కొట్టిన బిఆర్ ఎస్ ఎపి నేత ఆది నారాయణ ఏపీ Brs నాయకుడు ఆదినారాయణ అమ్మవారి ఆశీస్సులు కేసీఆర్ కి ఉండాలని 101 కొబ్బరి కాయలు కొట్టాను.బీజేపీ ని గద్దె దింపే శక్తి కెసిఆర్ కు ఇవ్వమని అమ్మవారిని కోరాను.
గతంలో దుర్గమ్మ కు కెసిఆర్ ముక్కు పుడక ఇచ్చారు.త్వరలోనే కెసిఆర్ మరోసారి అమ్మవారి వారి దర్శనానికి రాబోతున్నారు దేశంలోనే అన్ని రాష్ట్రాల్లో బిఆర్ ఎస్ కు బిజెపి వ్యతిరేక పార్టీల సపోర్టు ఉంది కేసీఆర్ విజన్ ను చాల రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి.
భావి ప్రధాని కెసిఆర్.భావి తరాల భవిణ్యత్ కోసం ప్రజలంతా కెసిఆర్ కు అండగా ఉండాలి.