తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు ..

తిరుమల( Tirumala ) శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు…రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్.కే.రోజా( RK roja ), ఎంపీ కేసినేని నాని, విశాఖపట్నం టిడిపి ఎమ్మెల్యే గణబాబు,( Gana Babu ) తదితరులు శ్రీవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.

 Many Famous People Visited Tirumala , Rk Roja , Ycp, Tirumala ,kesineni , Tdp ,-TeluguStop.com

దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో,వీరికి పండితులు వేద ఆశీర్వచనం పలకగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube