కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి( Rahul Gandhi ) మణిపూర్ ప్రభుత్వం( Manipur Govt ) షాక్ ఇచ్చింది.
కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న భారత్ న్యాయ యాత్రకు( Bharat Nyay Yatra ) హంసపాదు ఎదురైంది.
ఇటీవల నిర్వహించిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావడంతో రాహుల్ గాంధీ రెండో విడత యాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే భారత్ న్యాయ యాత్ర అనే పేరుతో చేయనున్న ఈ యాత్ర మణిపుర్ నుంచి ముంబై వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.అయితే ఇంఫాల్ ప్యాలెస్ గ్రౌండ్( Imphal Palace Ground ) నుంచి భారత్ న్యాయ యాత్రను నిర్వహించడానికి మణిపుర్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.దీంతో కాంగ్రెస్ ఇంఫాల్ లోని వేరే ప్రాంతం నుంచి యాత్రకు ఏర్పాట్లు చేస్తుంది.
షెడ్యూల్ ప్రకారమే యాత్ర జరుగుతుందని కాంగ్రెస్( Congress ) వెల్లడించింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy