ఎన్టీఆర్ సినిమాలో మరో స్ట్రాంగ్ క్యారెక్టర్.. ఎవరంటే?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస ఆఫర్ లను అందుకుంటున్నాడు.ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా లో నటిస్తున్నాడు.

పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ స్వతంత్ర యోధుడు కొమురంభీం పాత్రలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్.

ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాల్లో బిజీగా ఉన్నా కొరటాల శివ.ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో మరో సినిమా చేయనున్నాడు.ఈ సినిమా కూడా సోషల్ యాంగిల్ ఉన్న కథతో తెరకెక్కనున్నది.

ఇక ఇందులో హీరో పాత్ర కాకుండా మరో స్ట్రాంగ్ పాత్ర ఉందట.ఇక ఆ పాత్ర కోసం కొరటాల.

Advertisement

యాత్ర సినిమా తో మరింత పాపులర్ గా గుర్తింపు పొందిన మమ్ముట్టి తో అప్రోచ్ అవుతున్నారట.అంత పెద్ద స్టార్ నటుడితో నటిస్తే ఎన్టీఆర్ కు మరింత క్రేజ్ అందడమే కాకుండా.

సినిమా పట్ల ప్రేక్షకులకు కూడా మరింత ఆసక్తి ఉంటుందని.అందుకే ఆయన కోసం కొరటాల తెగ ప్రయత్నిస్తున్నారని తెలిసింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలు లైన్ లోనే ఉండగానే ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సనా తో కలిసి ఎన్టీఆర్ ఓ ప్రాజెక్టును ఓకే చేశాడని తెలుస్తుంది.

అంతేకాకుండా మరో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇంకా మొత్తానికి ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా మూవీ లపై అవకాశాలు అందుకున్నట్లు తెలుస్తోంది.అంతేకాకుండా కొరటాల బన్నీతో కలిసి మరో సినిమా చేయనున్నట్లు తెలియగా.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

అంతకుముందే ఎన్టీఆర్ సినిమా ను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు