రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మల్లికార్జున ఖర్గే రాజీనామా

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే రాజీనామా చేశారు.ఆయన ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

 Mallikarjuna Kharge Resigns As Leader Of Opposition In Rajya Sabha-TeluguStop.com

అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక్క‌రికి ఒక‌టే ప‌ద‌వి అన్న నియ‌మం ప్రకారం.ప్రతిపక్ష నాయకుని పదవికి రాజీనామా చేశారు.

ఈ క్రమంలో త‌న రాజీనామా లేఖ‌ను కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీకి పంపారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube