మాళవిక మాస్టర్ ప్లాన్ అదేనా..!

మళయాళ భామ మాళవిక మోహనన్ తెలుగులో ఎంట్రీకి చాలా లేట్ చేసింది.విజయ్ మాస్టర్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కు పరిచయం కాగా ఆ సినిమా తర్వాత అమ్మడికి టాలీవుడ్ నుంచి అవకాశాలు వచ్చాయట.

 Malavika Mohanan Master Plan With Prabhas Movie , Malavika Mohanan ,  Prabhas Mo-TeluguStop.com

కానీ అవి యువ హీరోల సినిమాలు అవడంతో అమ్మడు కాదనేసిందట.ఇక లేటెస్ట్ గా ప్రభాస్ తో మాళవిక జోడీ కడుతున్న విషయం తెలిసిందే.

మారుతి డైరెక్షన్ లో తెరకెక్కే రాజా డీలక్స్ సినిమాలో ప్రభాస్ మాళవిక రొమాన్స్ చేయనున్నారు.ఈ సినిమాలో మాళవిక గ్లామర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు.

అంతకుముందు టాలీవుడ్ ఆఫర్ వచ్చినా కేవలం స్టార్ హీరో సినిమా అయితేనే ఎందుకు చేస్తా అన్నది అంటే స్టార్ సినిమా అంటే సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస అవకాశాలు వస్తాయి.మాళవిక ఆ మాస్టర్ ప్లాన్ తోనే ఇన్నాళ్లు తెలుగు సినిమాలకు దూరం ఉందని అంటున్నారు.ప్రభాస్ సినిమా తర్వాత అమ్మడి కెరీర్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పొచ్చు.మరి మాళవిక తెలుగు తెరపై అలరిస్తుందా లేదా అన్నది చూడాలి.రాజా డీలక్స్ హిట్టు పడితే తెలుగు హీరోయిన్స్ కి మాళవిక గట్టి పోటీ ఇచ్చేలా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube