యాడ్స్ లో దూసుకుపోతున్న అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఆ స్టార్ హీరో మాత్రం?

టాలీవుడ్ సూపర్ మహేష్ బాబు గురించి మనందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఏంటి ఇచ్చిన మహేష్ బాబు హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నాడు.

 Mahesh Babu Speed Has Decreased In Advertisements Allu Arjun And Ram Charan Are-TeluguStop.com

ఇకపోతే మహేష్ బాబు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు పలు బ్రాండ్స్ కీ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఎన్నో ప్రకటనలలో మహేష్ బాబు కనిపించిన విషయం తెలిసిందే.

మహేష్ బాబు ప్రకటనలలో నటించినందుకు గాను భారీగానే పారితోషికాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.సినిమాల ద్వారానే కాకుండా పలు యాడ్స్ ద్వారా కూడా మహేష్ భారీగా వెనకేసుకున్నట్లు తెలుస్తోంది.

Telugu Allu Arjun, Mahesh Babu, Ram Charan, Tollywood-Movie

ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో మహేష్ బాబు ప్రకటనలలో అంతగా కనిపించడం లేదు.చాలావరకు ప్రకటనలు చేయడం తగ్గించేశారు మహేష్ బాబు.ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యాడ్స్ విషయం లో బాగా జోరుని పెంచేశారు.ఇటీవల కాలంలోనే అల్లు అర్జున్ ఏకంగా ఏడు కమర్షియల్ యాడ్స్ లో నటించాడు.

కాగా ఇటీవలే టాలీవుడ్ మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కూడా బరిలోకి దిగాడు.ఈ క్రమంలోనే ఓ రియల్ ఎస్టేట్ సంస్థ తరఫున బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Telugu Allu Arjun, Mahesh Babu, Ram Charan, Tollywood-Movie

దీంతో పాటుగా మరో రెండు కూల్ డ్రింక్స్ సంస్థ కోసం కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేస్తున్నాడు చెర్రీ.కేవలం ఇవే కాకుండా చరణ్ వరుసగా కొన్ని సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాడట.ఆ యాడ్స్ కీ సంబంధించిన చిత్రీకరణ త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.కాగా ఈ యాడ్స్ విషయంలో ప్రస్తుతం అల్లు అర్జున్ ది పై చేయి కాగా, రామ్ చరణ్ కూడా వరుసగా యాడ్స్ షూట్ పూర్తి చేస్తేనే నెంబర్ వన్ స్థానంలోకి రాగలరు.

ఏది ఏమైనాప్పటికీ మహేష్ బాబు ఈ యాడ్స్ విషయంలో ఈ ఇద్దరు స్టార్ హీరోల కంటె వెనక పడ్డాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube