తన అద్భుతమైన యాక్టింగ్ తో అదరగొట్టిన మహేష్ బాబు కొడుకు.. ఏం జరిగిందంటే?

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో మహేష్ బాబు( Hero Mahesh Babu ) చాలా హీరో గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

సోషల్ మీడియాలో చాలా తక్కువ యాక్టివ్ గా ఉంటాడు గౌతమ్.

అయితే లేదు కొంతకాలంగా గౌతమ్ అమెరికాలో ఉంటున్న విషయం తెలిసిందే.ఒకవైపు చదువులతో పాటు మరొకవైపు న్యూయార్క్( New York ) లోని ప్రముఖ యూనివర్సిటీలో అతను శిక్షణ తీసుకుంటున్నాడట.

అయితే ఇందులో భాగంగానే గౌతమ్( Gautham ) తనలోనే యాక్టింగ్ స్కిల్స్ ను బయటపెడుతూ ఇటీవల ఒక స్కిట్ లో పాల్గొన్న విషయం తెలిసిందే.

Mahesh Babu Son Gautham Acting Video Goes Viral, Mahesh Babu, Gautham, Acting, T

తోటి విద్యార్థితో కలిసి అతడు చేసిన ఈ స్కిట్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.వీడియో ఆరంభంలో చిరునవ్వుతో ప్రశాంతంగా కనిపించిన గౌతమ్‌ కొద్ది క్షణాల్లోనే ఆగ్రహావేశాలకు లోనై సంభాషణలు చెబుతూ కనిపించారు.దీనిని చూసిన నెటిజన్లు గౌతమ్‌ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement
Mahesh Babu Son Gautham Acting Video Goes Viral, Mahesh Babu, Gautham, Acting, T

గౌతమ్‌ యాక్టింగ్‌ భలే చేస్తున్నాడంటూ మెచ్చుకుంటున్నారు.అయితే గౌతమ్‌ ఇప్పటికే గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన విషయం తెలిసిందే.

తన తండ్రి బాటలోనే నటుడిగా రాణించాలని ఆశిస్తున్నాడు.ఇందులో భాగంగానే యాక్టింగ్‌ లో శిక్షణ తీసుకుంటున్నాడట.

కొంతకాలం క్రితం లండన్‌ లో తొలి స్టేజ్‌ ప్రదర్శన ఇచ్చాడు.

Mahesh Babu Son Gautham Acting Video Goes Viral, Mahesh Babu, Gautham, Acting, T

ఈవిషయాన్ని తెలియజేస్తూ నమ్రత ఇన్‌స్టా లో పోస్ట్‌ కూడా పెట్టిన విషయం తెలిసిందే.గౌతమ్‌ ఫస్ట్‌ థియేటర్‌ స్టేజ్‌ పెర్ఫామెన్స్‌ అద్భుతంగా ఉంది.చూసిన వారంతా ఎంజాయ్‌ చేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి 24, సోమవారం 2025
ఆ ఈవెంట్ లో అవమానం.. నితిన్ సారీ చెప్తాడని వెళ్తే అలా జరిగింది.. హర్షవర్ధన్ కామెంట్స్ వైరల్!

చిన్నారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు జాయ్‌ ఆఫ్‌ డ్రామా నిర్వహించే సమ్మర్‌ ప్రోగ్రామ్‌ ఎంతగానో ఉపయోగపడుతుందట.స్నేహితులు, కుటుంబంతో కలిసి ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు