వెకేషన్ నుండి వచ్చేసిన మహేష్.. 'గుంటూరు కారం' షూట్ స్టార్ట్?

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) వెళ్ళినన్నీ వెకేషన్స్ మరే హీరో కూడా వెళ్ళడు అనే చెప్పాలి.కొద్దిగా గ్యాప్ వచ్చిన ఈయన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు( Vacation ) వెళ్ళిపోతారు.

 Mahesh Babu Returned To India From His Vacation Details, Guntur Karam, Mahesh Ba-TeluguStop.com

సినిమాల పరంగా బ్రేక్ వస్తే ఫ్యామిలీతో గడపడానికే ఎక్కువుగా ఇష్టపడుతుంటారు.మరి మహేష్ ఈ మధ్యనే వెకేషన్ కు వెళ్లారు.

తన ఫ్యామిలీతో కలిసి గత నెలలో లండన్ కు( London ) వెళ్లిన విషయం తెలిసిందే.

మరి ఆయన బర్త్ డే వరకు అక్కడే ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేసి తాజాగా హైదరాబాద్ తిరిగి వచ్చినట్టు తెలుస్తుంది.

మరి ఈయన ఆగస్టు 09న పుట్టినరోజు జరుపుకున్నారు.పుట్టిన రోజు వేడుకలు( Mahesh Babu Birthday ) ముగియగానే తిరిగి హైదరాబాద్ ఫ్యామిలీతో కలిసి చేరుకున్నాడు.ఇక తన తదుపరి మూవీ గుంటూరు కారం( Guntur Karam ) సెట్స్ లో అతి త్వరలోనే పాల్గొననున్నట్టు తెలుస్తుంది.

Telugu Guntur Karam, Mahesh Babu, Pooja Hegde, Prakash Raj, Sreeleela, Trivikram

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూట్ లో వచ్చే వారం జాయిన్ అవుతాడు అని తెలుస్తుంది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఎదురు చూడని అభిమాని లేడు.అయితే మహేష్ వెకేషన్ కు వెళ్లడంతో ఈ సినిమా గత కొద్దిరోజులుగా ఆగిపోయింది.

మళ్ళీ మహేష్ రాకతో రీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.

Telugu Guntur Karam, Mahesh Babu, Pooja Hegde, Prakash Raj, Sreeleela, Trivikram

కాగా ఈ సినిమా నుండి బర్త్ డే కానుకగా టీజర్ రిలీజ్ చేయగా బాగా ఆకట్టుకుంది.ఇక ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తుండగా హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడు.

ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube