వెకేషన్ నుండి వచ్చేసిన మహేష్.. ‘గుంటూరు కారం’ షూట్ స్టార్ట్?

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) వెళ్ళినన్నీ వెకేషన్స్ మరే హీరో కూడా వెళ్ళడు అనే చెప్పాలి.

కొద్దిగా గ్యాప్ వచ్చిన ఈయన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు( Vacation ) వెళ్ళిపోతారు.

సినిమాల పరంగా బ్రేక్ వస్తే ఫ్యామిలీతో గడపడానికే ఎక్కువుగా ఇష్టపడుతుంటారు.మరి మహేష్ ఈ మధ్యనే వెకేషన్ కు వెళ్లారు.

తన ఫ్యామిలీతో కలిసి గత నెలలో లండన్ కు( London ) వెళ్లిన విషయం తెలిసిందే.

మరి ఆయన బర్త్ డే వరకు అక్కడే ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేసి తాజాగా హైదరాబాద్ తిరిగి వచ్చినట్టు తెలుస్తుంది.

మరి ఈయన ఆగస్టు 09న పుట్టినరోజు జరుపుకున్నారు.పుట్టిన రోజు వేడుకలు( Mahesh Babu Birthday ) ముగియగానే తిరిగి హైదరాబాద్ ఫ్యామిలీతో కలిసి చేరుకున్నాడు.

ఇక తన తదుపరి మూవీ గుంటూరు కారం( Guntur Karam ) సెట్స్ లో అతి త్వరలోనే పాల్గొననున్నట్టు తెలుస్తుంది.

"""/" / తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూట్ లో వచ్చే వారం జాయిన్ అవుతాడు అని తెలుస్తుంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఎదురు చూడని అభిమాని లేడు.

అయితే మహేష్ వెకేషన్ కు వెళ్లడంతో ఈ సినిమా గత కొద్దిరోజులుగా ఆగిపోయింది.

మళ్ళీ మహేష్ రాకతో రీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. """/" / కాగా ఈ సినిమా నుండి బర్త్ డే కానుకగా టీజర్ రిలీజ్ చేయగా బాగా ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తుండగా హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడు.ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.

బాలయ్య వ్యక్తిత్వం గొప్పది.. డైరెక్టర్ బాబీ కామెంట్స్ వింటే మాత్రం ఫిదా అవ్వాల్సిందే!