ఆ సినిమా కోసం రెమ్యునరేషన్ తగ్గించుకున్న మహేష్ బాబు.. గొప్ప హీరో అంటూ?

సూపర్ స్టార్ మహేష్ బాబుకు( Mahesh Babu ) వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి.సినిమాల ద్వారా మహేష్ బాబు కళ్లు చెదిరే స్థాయిలో సంపాదిస్తున్నారు.

 Shocking Facts About Mahesh Babu Remuneration Details, Mahesh Babu, Seethamma Va-TeluguStop.com

వేర్వేరు వ్యాపారాలలో సైతం ఇన్వెస్ట్ చేస్తున్న మహేష్ బాబుకు ఆ వ్యాపారాలు మంచి లాభాలను అందిస్తున్నాయి.అయితే మహేష్ తన సినీ కెరీర్ లో ఒక సినిమా కోసం రెమ్యునరేషన్ తగ్గించుకుని మరీ నటించారట.

దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు( Seethamma Vakitlo Sirimalle Chettu ) సినిమా కోసం అలా చేశారట.

ఈ సినిమా కోసం మహేష్ బాబుతో పాటు వెంకటేశ్( Venkatesh ) కూడా పారితోషికం తగ్గించుకున్నారట.2013 సంవత్సరం జనవరి 11వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలై సక్సెస్ సాధించింది.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాను న్యాచురల్ గా తీశామని దిల్ రాజు పేర్కొన్నారు.

మహేష్, వెంకీ గొప్ప హీరోలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

మహేష్ దిల్ రాజు కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి( Rajamouli ) సినిమాతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

మహేష్ బాబుకు సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా ఆ ఫోటోలు హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.

రెమ్యునరేషన్( Mahesh Babu Remuneration ) విషయంలో మహేష్ బాబు మరీ పట్టింపులకు పోరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.గతంలో మహేష్ బాబు నటించిన ఒక హిట్ సినిమాకు ఒక ఏరియాలో నష్టం వస్తే ఆ నష్టాన్ని సైతం మహేష్ బాబు భర్తీ చేశారు.మహేష్ బాబు మనస్సు అంత మంచి మనస్సు కాబట్టే ఇండస్ట్రీలో ఇన్నేళ్లుగా విజయవంతంగా మహేశ్ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube