మహేష్ బాబు రాజమౌళి సినిమాలో నటించనున్న స్టార్ హీరో...

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు(Mahesh Babu ) తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక మొదట్లో కొద్దిగా సక్సెస్ లు అందుకోవడంలో వెనుకబడ్డప్పటికి ఆ తర్వాత మంచి విజయాలను అందుకుంటున్నాడు.

ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపు పొందడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

ఇక ఇప్పుడు రాజమౌళి ( Rajamouli )డైరెక్షన్ లో పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.ఇక ఇదిలా ఉంటే రాజమౌళి లాంటి దర్శకుడు మహేష్ బాబుతో సినిమా చేయడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి.ఇక ప్రస్తుతం రాజమౌళికి ఒక బ్రాండ్ ఉంది.

ఆ బ్రాండ్ వాల్యును కాపాడుకుంటూబనే హాలీవుడ్ డైరెక్టర్స్ కి పోటీని ఇచ్చే విధంగా ఈ సినిమాను తీయబోతున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం వాసిని కూడా రంగంలోకి దింపబోతున్నట్టుగా తెలుస్తుంది.

Advertisement

అయితే అది కేవలం 15 నిమిషాల పాత్ర కావడం విశేషం.మరి ఈ పాత్ర కోసమే ప్రభాస్ ని రంగంలోకి దింపుతున్నాడా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి.

ఇక మహేష్ బాబు క్యారెక్టర్ కి హెల్ప్ చేయడానికి ప్రభాస్(Prabhas ) ను పెడితే బాగుంటుందని రాజమౌళి భావించినట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా చేయడం వల్ల ప్రభాస్ కి కూడా మార్కెట్ మరింత బలోపేతం అవ్వడానికి అవకాశం ఉంటుంది.అలాగే మహేష్ బాబుకి కూడా అక్కడ భారీ మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది.

దీనివల్ల మన ఇద్దరి హీరోలు కూడా పాన్ వరల్డ్ లో తమ సత్తా చాటాడానికి అవకాశం ఉంటుంది.చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళుతుంది,ఎప్పుడు షూట్ చేసుకొని, ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయాల మీదనే సరైన క్లారిటీ రావాల్సి ఉంది.

స్పెషల్ జానర్లతో ప్రయోగాలు చేస్తున్న రామ్ చరణ్.. ఆ రెండూ చాలా స్పెషల్..?
Advertisement

తాజా వార్తలు