మహేష్ బాబు, రాజమౌళి సినిమా ఆ పుకార్లపై స్పష్టత

సూపర్ స్టార్‌ మహేష్ బాబు( Mahesh babu ) ప్రస్తుతం త్రివిక్రమ్‌( Trivikram ) దర్శకత్వం లో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ను వచ్చే నెలలో తిరిగి ప్రారంభించి పూర్తి అయ్యే వరకు కంటిన్యూ చేయబోతున్నారు.

 Mahesh Babu And Rajamouli Movie Interesting Update Details, Telugu Movies Latest-TeluguStop.com

భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందుతున్న త్రివిక్రమ్ సినిమా కు సంబంధించిన టైటిల్‌ ను రేపు అధికారికంగా ప్రకటించబోతున్నారు.

Telugu Baahubali, Mahesh Babu, Maheshbabu, Rajamouli, Telugu Latest, Trivikram,

మహేష్ బాబు తదుపరి సినిమా విషయంలో అందరిలో కూడా ఆసక్తి కనిపిస్తోంది.భారీ అంచనాల నడుమ రాజమౌళి ( Rajamouli )దర్శకత్వం లో మహేష్ బాబు సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే.రికార్డ్‌ స్థాయి లో రాజమౌళి ఖర్చు చేసి మహేష్ బాబుతో సినిమా ను చేయబోతున్నాడు.

ఎన్వీ ప్రసాద్‌ నిర్మాణం లో హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ తో కలిసి ఈ సినిమా ను రాజమౌళి రూపొందించబోతున్నాడు.కొన్ని రోజులుగా ఈ సినిమా లో రాజమౌళి ఎక్కువగా గ్రాఫిక్స్ ను వినియోగించబోతున్నాడు.

కనుక మహేష్ బాబుకు ఎక్కువ రిస్క్ అనేది ఉండదు.

Telugu Baahubali, Mahesh Babu, Maheshbabu, Rajamouli, Telugu Latest, Trivikram,

ఆదిపురుష్ లో ప్రభాస్ షూటింగ్‌ లో పాల్గొన్నది చాలా తక్కువ సమయం.అదే విధంగా భారీ విజువల్‌ ఎఫెక్ట్స్( Visual effects ) ను మహేష్ బాబు అవసరం లేకుండానే చాలా సన్నివేశాలను రూపొందిస్తారట.ఈ విషయాన్ని కొందరు అభిమానులు సోషల్ మీడియాలో ప్రధానంగా చర్చించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇంతకు రాజమౌళి మహేష్ బాబు సినిమా గురించి మీడియా లో జరుగుతున్న ప్రచారం ఎంత వరకు నిజం అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

అసలు విషయం ఏంటి అంటే రాజమౌళి బాముబలి మరియు ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమాలు ఉన్నట్లుగానే మహేష్ బాబు సినిమా ఉండబోతుంది.గ్రాఫిక్స్ ఉంటుంది…

సినిమా విజువల్‌ వండర్‌ అన్నట్లుగా ఉంటుంది.

కానీ కచ్చితంగా మోషన్ గ్రాఫిక్స్ తో చేసే విధంగా కాదు అంటూ మహేష్ టీమ్‌ మెంబర్స్ మాత్రమే కాకుండా రాజమౌళి సన్నిహితులు చెబుతున్నారు.ప్రస్తుతం సినిమా యొక్క స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube