అనకాపల్లి జిల్లాలో మిస్టరీగా యువతి మృతి

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో యువతి మృతిచెందిన ఘటన మిస్టరీగా మారింది.లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో యువతి మృతిచెందింది.

 The Mysterious Death Of A Young Woman In Anakapalli District-TeluguStop.com

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు.అయితే యువతి శరీరంపై కత్తిపోట్లు ఉండటంతో కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈక్రమంలో తమ కూతురి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ కేజీహెచ్ వద్ద నిరసనకు దిగారు.కొద్ది రోజుల క్రితం రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి గత కొన్నిరోజులుగా భర్తతో దూరంగా ఉంటుందని తెలుస్తోంది.

ఈ మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube