మహబూబ్‎నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా

మహబూబ్‎నగర్( Mahabubnagar ) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్( MLC Election Counting ) వాయిదా పడింది.ఈ మేరకు రేపు జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ను ఎన్నికల సంఘం( Election Commission ) వాయిదా వేసింది.

 Mahabubnagar Local Body Mlc Election Counting Postponement Details, Loksabha Ele-TeluguStop.com

ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కౌంటింగ్ ప్రక్రియ చేయొద్దంటూ ఈసీ ఆదేశాలు ఇచ్చింది.

లోక్ సభ ఎన్నికల ఓటింగ్ పూర్తయిన తరువాత ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ చేసుకోవాలని ఈసీ స్పష్టం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube