హైదరాబాద్లో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు.ఓయూ దగ్గర ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడికి పాల్పడ్డాడు.
ఈ ఘటనలో యవతికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు.నిందితుడు రంజిత్ అనే యువకుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.







