బీఆర్ఎస్ పార్టీకి లోక్సభ సచివాలయం బిగ్ షాక్ ఇచ్చింది.టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారి నెలలు గడుస్తున్న లోక్సభ సచివాలయం నేటికీ ఆ పార్టీకి గుర్తింపు ఇవ్వలేదు.
అంతేకాదు లోక్సభ బీఏసీ నుంచి ఇప్పటికే టీఆర్ఎస్ ను తొలగించింది.
సాధారణంగా ఆరుగురు కంటే ఎక్కువ సభ్యులు ఉన్న పార్టీకి బీఎసీలో సభ్యత్వం లభిస్తుంది.
ఈ క్రమంలోనే బీఏసీ సభ్యుడిగా ఉన్న టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత నామా నాగేశ్వరరావుకు ఆహ్వానం అందింది.మంత్రిత్వ శాఖల వారీగా డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ పై చర్చించేందుకు బీఏసీ సమావేశం నిర్వహిస్తున్నట్లు లోక్సభ సచివాలయం సమాచారం అందించింది.
అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ కు లోక్సభలో తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు.ఈ క్రమంలోనే లోక్సభ సచివాలయం ఆహ్వానితుల జాబితాలోకి తీసుకుంది.