అక్షరాలా 400 కోట్లు..విడుదలకు ముందే నిర్మాతలకు నష్టం తెస్తున్న 'దేవర'

#RRR చిత్రం తో గ్లోబల్ స్టార్ ఇమేజి దక్కించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( Ntr )తన తదుపరి చిత్రం కొరటాల శివ తో దేవర చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.ఆచార్య లాంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత కొరటాల శివ( Koratala shiva ) ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా ఇది.

 Literally 400 Crores Devara Is Bringing Loss To The Producers Before The Release-TeluguStop.com

అంతకు ముందు కేవలం ప్రాంతీయ బాషా చిత్రం గా చేద్దాం అని అనుకున్నాడు కొరటాల శివ.కానీ #RRR చిత్రం తో పాన్ వరల్డ్ రేంజ్ లో ఎన్టీఆర్ కి గుర్తింపు రావడం తో ఈ సబ్జెక్టు లో ఎన్నో మార్పులు చేర్పులు చేసి, తుది మెరుగులు దిద్ది పాన్ ఇండియన్ సబ్జెక్టు గా మలిచాడు.హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని తీసుకున్నాడు, విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ని పెట్టుకున్నాడు.ఇక టెక్నిషియన్స్ ని కూడా హాలీవుడ్ నుండి పిలిపించి భారీ యాక్షన్ సీన్స్ ని ప్లాన్ చేసాడు.

#RRR చిత్రం తో గ్లోబల్ స్టార్ ఇమేజి దక్కించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కొరటాల శివ తో దేవర( Devara ) చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.ఆచార్య లాంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా ఇది.అంతకు ముందు కేవలం ప్రాంతీయ బాషా చిత్రం గా చేద్దాం అని అనుకున్నాడు కొరటాల శివ.కానీ #RRR చిత్రం తో పాన్ వరల్డ్ రేంజ్ లో ఎన్టీఆర్ కి గుర్తింపు రావడం తో ఈ సబ్జెక్టు లో ఎన్నో మార్పులు చేర్పులు చేసి, తుది మెరుగులు దిద్ది పాన్ ఇండియన్ సబ్జెక్టు గా మలిచాడు.హీరోయిన్ గా జాన్వీ కపూర్ ( Janhvi Kapoor )ని తీసుకున్నాడు, విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ( Saif Ali Khan )ని పెట్టుకున్నాడు.ఇక టెక్నిషియన్స్ ని కూడా హాలీవుడ్ నుండి పిలిపించి భారీ యాక్షన్ సీన్స్ ని ప్లాన్ చేసాడు.

ఎందుకంటే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ క్వాలిటీ కొరటాల గత చిత్రం ‘ఆచార్య’ ( Acharya )ని గుర్తు చేశాయి.ఫలితంగా సినిమా పై ట్రేడ్ లో ఇప్పటి వరకు బుజ్ ఏర్పడలేదు.అవతల పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ , మరియు మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా ప్రాంతాలలో క్లోజ్ అయిపోయాయి, కానీ దేవర చిత్రం వైపు ఇంకా ఎవ్వరూ చూడకపోవడం ఆశ్చర్యార్ధకం.కనీసం టీజర్ వచ్చిన తర్వాత అయినా ఈ సినిమాపై క్రేజ్ ఏర్పడుతుందో లేదో చూడాలి.

వచ్చే సమ్మర్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube