సూర్యాపేట జిల్లా: డిసెంబర్ 3న ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నిబంధనలకు లోబడి వైన్స్ యాజమాన్యం అన్ని మద్యం దుకాణాలను బంద్ చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.వెంకట్రావ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
లేనియెడల తదుపరి చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు.