చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్‍లో వినూత్న కార్యక్రమం( Lets Metro for CBN )ఉదయం 10.30 నుంచి 11.30 మధ్య మెట్రోలో ప్రయాణం మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు నల్ల టీషర్టులు ధరించి మెట్రోలో ప్రయాణం చంద్రబాబు( Chandrababu naidu )కు మద్దతుగా చేస్తున్నట్లు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు వెల్లడి