బోనులో పడ్డ చిరుత..

తిరుమల: బోనులో పడ్డ చిరుత.కాలినడక మార్గంలోని అటవీ శాఖ ఉంచిన బోన్ లో ఎట్టకేలకు చిరుతను బంధించిన ఫారెస్ట్ అధికారులు.ఆదివారం భక్తుల కు తారాసపడ్డ పులి.అదే ప్రాంతంలో రెండు పులి బోనులతోపాటు వృక్షాలకు కెమెరాల ఏర్పాటు.

 Leopard Caught In Tirumala, Leopard , Tirumala, Ttd ,ttd Eo Dharma Reddy, Leopar-TeluguStop.com

పట్టుబడ్డ పులిని తరలించే ప్రయత్నంలో ఫారెస్ట్ సిబ్బంది.శుక్రవారం రాత్రి పులి లక్ష్మిత పై దాడి చేసిన ప్రాంతంలో పట్టుబడ్డ వైనం.

నరసింహస్వామి ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube