బోనులో పడ్డ చిరుత..
TeluguStop.com
తిరుమల: బోనులో పడ్డ చిరుత.కాలినడక మార్గంలోని అటవీ శాఖ ఉంచిన బోన్ లో ఎట్టకేలకు చిరుతను బంధించిన ఫారెస్ట్ అధికారులు.
ఆదివారం భక్తుల కు తారాసపడ్డ పులి.అదే ప్రాంతంలో రెండు పులి బోనులతోపాటు వృక్షాలకు కెమెరాల ఏర్పాటు.
పట్టుబడ్డ పులిని తరలించే ప్రయత్నంలో ఫారెస్ట్ సిబ్బంది.శుక్రవారం రాత్రి పులి లక్ష్మిత పై దాడి చేసిన ప్రాంతంలో పట్టుబడ్డ వైనం.
నరసింహస్వామి ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి.
‘పుష్ప-2’ రీలోడెడ్ వెర్షన్ రెడీ.. నేటి నుంచి థియేటర్లలో మరో ఆఫర్