ఆ క్షణమే ప్రేమలో పడ్డాం... మా ప్రేమ ఎప్పటికీ శాశ్వతమే: లావణ్య త్రిపాఠి

వరుణ్ తేజ్(Varun Tej) లావణ్య త్రిపాఠిలా(Lavanya Tripati) నిశ్చితార్థ ( Engagment )వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి సెలబ్రిటీలను ఈ వేడుకకు ఆహ్వానించకపోయిన కేవలం మెగా అల్లు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ నిశ్చితార్థ వేడుక చాలా ఘనంగా జరిగిందని చెప్పాలి.ఈ విధంగా వీరిద్దరి నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 We Fell In Love That Moment... Our Love Is Forever ,varun Tej, Lavanya Tripati,-TeluguStop.com

ఇకపోతే వీరిద్దరూ గత కొద్దిరోజులుగా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం మనకు తెలిసిందే.

Telugu Lavanya Tripati, Mister, Nagababu, Srinu Vaitla, Tollywood, Varun Tej-Mov

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి ప్రేమలో ఉన్నారు అంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న ఈ వార్తలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.ఇలా తమ ప్రేమ గురించి వార్తలు వచ్చిన ప్రతిసారి తమ మధ్య అలాంటిదేమీ లేదంటూ చెప్పుకొచ్చారు.కట్ చేస్తే ఇద్దరి నిశ్చితార్థపు తేదీని ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

ఇక ఈ నిశ్చితార్థపు ఫోటోలను వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నాకు ప్రేమ దొరికింది అంటూ ఈయన నిశ్చితార్థం ఫోటోలను షేర్ చేయగా లావణ్య త్రిపాఠి మాత్రం తమ ప్రేమ గురించి చెప్పుకొచ్చారు.

Telugu Lavanya Tripati, Mister, Nagababu, Srinu Vaitla, Tollywood, Varun Tej-Mov

తమ మధ్య 2016 వ సంవత్సరంలోనే ప్రేమ చిగురించిందని అయితే ఈ ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా ఇలాగే ఉండిపోతుంది అంటూ తన నిశ్చితార్థం ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.ఇలా తమ ప్రేమ 2016లో చిగురించిందని చెప్పడంతో ఆ సంవత్సరంలో వీరిద్దరూ శ్రీను వైట్ల( Srinu Vaitla) దర్శకత్వంలో మిస్టర్ (Mister) అనే సినిమాలో నటించారు.ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది.

ఏది ఏమైనా నటి లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టబోతున్నారని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube