తెలుగు స్టాప్ మొబైల్ యాప్ ప్రారంభం..మీ లోకల్ వార్తలు సులభం!

వెంటనే తెలుగుస్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.వార్త విశేషాలను,మీ లోకల్ వార్తలు సులభంగా వీక్షించండి ??https://TeluguStop.com/app

 Launch Of Telugu Stop Mobile App, Telugustop, Telugu News, Telugustop Mobile App-TeluguStop.com

ఎప్పటికప్పుడు పాఠకుల అభిరుచులకు అనుగుణంగా సమగ్రమైన వార్తా విశేషాలను అందిస్తూ, రాజకీయం సినిమా బ్రేకింగ్ న్యూస్ వైరల్, వింతలు విశేషాలు, లోతైన విశ్లేషణలతో ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తూ వెబ్ మీడియాలో దూసుకుపోతున్న TeluguStop.com పై పాఠకులు ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటూ సరికొత్తగా వార్త విశేషాలను అందించేందుకు ప్రతిక్షణం ప్రయత్నిస్తూనే వస్తుంది.కేవలం వెబ్ మీడియా ద్వారానే కాకుండా మొబైల్ ద్వారాను ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ ను తెలుసుకునే విధంగా , అలాగే మండలాలు నియోజకవర్గాల వారిగా చోటుచేసుకుని సమాచారాన్ని తాజాగా అందించే ప్రయత్నం మొదలు పెట్టింది.

దీనిలో భాగంగానే తెలుగు స్టాప్ మొబైల్ యాప్( Telugu Stop Mobile App ) ను ఈరోజు ప్రారంభించింది.ఈ యాప్ ను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్( Puvvada Ajay Kumar ) చేతుల మీదుగా ప్రారంభించారు.ప్రాంతాలు పార్టీలు మతాలకు పొలాలకు అతీతంగా ఖచ్చితమైన సమాచారాన్ని పాఠకులకు అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ తెలుగు స్టాప్ డాట్ కాం( telugu stop.com ) దగ్గర అయ్యింది.

ఎల్లప్పుడు పాఠకుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వారి అభిరుచులకు అనుగుణంగా మార్పు చేర్పులు చేసుకుంటూ మరింత దగ్గర అయ్యేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే వస్తుంది.తెలుగు స్టాప్ చీఫ్ ఎడిటర్ వడ్లమూడి రఘు( Chief Editor Vadlamudi Raghu ) ఆధ్వర్యంలోని న్యూస్ రైటర్స్ టీమ్ ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు తాజా సమాచారం పాఠకులకు అందిస్తూ వస్తున్నారు.

ఇప్పుడు తెలుగు స్టాప్ డాట్ కం మొబైల్ యాప్ ద్వారా పాఠకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం మొదలైంది.ఈ రోజు తెలుగు స్టాప్ మొబైల్ యాప్ ను  అందుబాటులోకి తీసుకువచ్చింది.

తెలుగు స్టాప్ మొబైల్ యాప్ ను ప్రతి ఒక్కరు ప్లే స్టోర్ ( Play Store Or App Store)నుంచి ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోవచ్చు.ఈ యాప్ ను ఈ రోజు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగు స్టాప్ చీఫ్ ఎడిటర్ వడ్లమూడి రఘు, రావూరి సైదబాబు, సాధినేని మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
వెంటనే తెలుగుస్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.వార్తలను వీక్షించండి ??https://TeluguStop.com/app | https://app.telugustop.com

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube