తెలుగు స్టాప్ మొబైల్ యాప్ ప్రారంభం..మీ లోకల్ వార్తలు సులభం!

వెంటనే తెలుగుస్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.వార్త విశేషాలను,మీ లోకల్ వార్తలు సులభంగా వీక్షించండి 👉👉 A Style="font-style:bold:font-size:20px;color:red" Target='_blank' Href="https://TeluguStop!--com/app" Target="_blank" Rel="noopener"https://TeluguStop!--com/app /a ఎప్పటికప్పుడు పాఠకుల అభిరుచులకు అనుగుణంగా సమగ్రమైన వార్తా విశేషాలను అందిస్తూ, రాజకీయం సినిమా బ్రేకింగ్ న్యూస్ వైరల్, వింతలు విశేషాలు, లోతైన విశ్లేషణలతో ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తూ వెబ్ మీడియాలో దూసుకుపోతున్న TeluguStop!--com పై పాఠకులు ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటూ సరికొత్తగా వార్త విశేషాలను అందించేందుకు ప్రతిక్షణం ప్రయత్నిస్తూనే వస్తుంది.

కేవలం వెబ్ మీడియా ద్వారానే కాకుండా మొబైల్ ద్వారాను ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ ను తెలుసుకునే విధంగా , అలాగే మండలాలు నియోజకవర్గాల వారిగా చోటుచేసుకుని సమాచారాన్ని తాజాగా అందించే ప్రయత్నం మొదలు పెట్టింది.

"""/" / దీనిలో భాగంగానే తెలుగు స్టాప్ మొబైల్ యాప్( Telugu Stop Mobile App ) ను ఈరోజు ప్రారంభించింది.

ఈ యాప్ ను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్( Puvvada Ajay Kumar ) చేతుల మీదుగా ప్రారంభించారు.

ప్రాంతాలు పార్టీలు మతాలకు పొలాలకు అతీతంగా ఖచ్చితమైన సమాచారాన్ని పాఠకులకు అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ తెలుగు స్టాప్ డాట్ కాం( Telugu Stop!--com ) దగ్గర అయ్యింది.

ఎల్లప్పుడు పాఠకుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వారి అభిరుచులకు అనుగుణంగా మార్పు చేర్పులు చేసుకుంటూ మరింత దగ్గర అయ్యేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే వస్తుంది.

తెలుగు స్టాప్ చీఫ్ ఎడిటర్ వడ్లమూడి రఘు( Chief Editor Vadlamudi Raghu ) ఆధ్వర్యంలోని న్యూస్ రైటర్స్ టీమ్ ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు తాజా సమాచారం పాఠకులకు అందిస్తూ వస్తున్నారు.

ఇప్పుడు తెలుగు స్టాప్ డాట్ కం మొబైల్ యాప్ ద్వారా పాఠకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం మొదలైంది.

ఈ రోజు తెలుగు స్టాప్ మొబైల్ యాప్ ను  అందుబాటులోకి తీసుకువచ్చింది. """/" / తెలుగు స్టాప్ మొబైల్ యాప్ ను ప్రతి ఒక్కరు ప్లే స్టోర్ ( Play Store Or App Store)నుంచి ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

ఈ యాప్ ను ఈ రోజు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో తెలుగు స్టాప్ చీఫ్ ఎడిటర్ వడ్లమూడి రఘు, రావూరి సైదబాబు, సాధినేని మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

వెంటనే తెలుగుస్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.వార్తలను వీక్షించండి 👉👉 A Style="font-style:bold:font-size:20px;color:red" Target='_blank' Href="https://TeluguStop!--com/app" Target="_blank" Rel="noopener"https://TeluguStop!--com/app /a | A Style="font-style:bold:font-size:20px;color:red" Target='_blank' Href="https://app.

Telugustop!--com" Target="_blank" Rel="noopener"https://app.telugustop!--com /a .

అమానుషం.. బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన డాక్టరమ్మ..