టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జునకు ( Nagarjuna ) ఎంతో మంచి క్రేజ్ ఉందని చెప్పాలి.నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి నాగార్జున ఇండస్ట్రీలో ఎంతోమంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా స్టార్ హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకున్నటువంటి ఈయన ప్రస్తుతం సినిమాలకు కమిట్ అవుతున్నారు.ఇటీవల నా సామి రంగా( Naa Saami Ranga ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన త్వరలోనే మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇలా స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి నాగార్జున చాలా కూల్ గా కనిపిస్తారు.ఎప్పుడూ కూడా ఇండస్ట్రీలో కూల్ గా కనిపిస్తూ ఉంటారు.ఇలా పైకి ఎంతో ప్రశాంతంగా ఉండే నాగార్జునకు ఒక విపరీతమైనటువంటి చెడ్డ అలవాటు ఉందని తెలుస్తుంది.సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక్కో అలవాటు ఉంటుంది కొంతమంది శాంతి మూర్తులుగా ఉండగా మరికొందరు వచ్చిన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంటారు.
ఈ విధంగా నాగర్జునలో కూడా అలవాటు ఉందని తెలుస్తుంది.నాగార్జునకు కనుక కోపం వస్తే తన కోపాన్ని అసలు కంట్రోల్ చేసుకోలేరని తన ముందు గనుక ఏదైనా వస్తువులు ఉంటే అవి మాత్రం ఆ దెబ్బకు పగిలిపోవాల్సిందేనని తెలుస్తుంది.నాగార్జునకు కోపం వస్తే కనుక ఖరీదైన వస్తువులను కూడా నేలకేసి ముక్కలు చేస్తూ ఉంటారట అనంతరం కోపం చల్లారిన తర్వాత తాను పగలగొట్టాను అన్న ఆలోచన కూడా ఏమాత్రం చేయరని తెలుస్తుంది.
ఈ విధంగా నాగార్జునకు ఉన్నటువంటి ఈ పాడు అలవాటును చివరికి నమ్రత కూడా మాన్పించలేకపోయారట.అందుకే నాగార్జునకు ఏ విధమైనటువంటి కోపం తెప్పివ్వకుండా కుటుంబ సభ్యులు ఈయన అంటే తెలిసినవారు చాలా జాగ్రత్తగా మాట్లాడుతారని తెలుస్తుంది.ఇక నాగార్జున సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమానికి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
వీటితోపాటు ఎన్నో కమర్షియల్ బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ భారీగా సంపాదిస్తున్నారు.