భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై భూకబ్జా కేసు నమోదు..!

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్( MP candidate Chamala Kiran Kumar ) పై కేసు నమోదైంది.ఈ మేరకు చామల కిరణ్ కుమార్ తన స్థలం కబ్జా చేశారని ఆరోపిస్తూ ఓ మహిళ ఫిర్యాదు చేసిందని తెలుస్తోంది.

 Land Grab Case Registered Against Bhuvanagiri Congress Mp Candidate , Congress M-TeluguStop.com

తుర్కయాంజల్ లోని 501 సర్వే నంబర్ ఉన్న రెండు వందల గజాల ప్లాట్ ను చామల కిరణ్ కబ్జా చేశారని మహిళ ఆరోపిస్తుంది.మహిళ ఫిర్యాదు( Complaint of the woman ) మేరకు ఆదిభట్ల పోలీసులు ఆయనపై 447, 427, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube