భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై భూకబ్జా కేసు నమోదు..!

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్( MP Candidate Chamala Kiran Kumar ) పై కేసు నమోదైంది.

ఈ మేరకు చామల కిరణ్ కుమార్ తన స్థలం కబ్జా చేశారని ఆరోపిస్తూ ఓ మహిళ ఫిర్యాదు చేసిందని తెలుస్తోంది.

తుర్కయాంజల్ లోని 501 సర్వే నంబర్ ఉన్న రెండు వందల గజాల ప్లాట్ ను చామల కిరణ్ కబ్జా చేశారని మహిళ ఆరోపిస్తుంది.

మహిళ ఫిర్యాదు( Complaint Of The Woman ) మేరకు ఆదిభట్ల పోలీసులు ఆయనపై 447, 427, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని సమాచారం.

కల్కి సినిమాలో ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో తెలిసిపోయింది…