Lakshmi Manchu CM Jagan : ఏపీ సీఎం జగన్ నవ్వుపై భారీ ట్రోల్స్.. మంచు లక్ష్మి రియాక్షన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నవ్వు నీ ఉద్దేశించి ఇటీవలే పవన్ కళ్యాణ్ తొలి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

అయితే నేరుగా పవన్ కళ్యాణ్ నేరుగా జగన్ పేరు ప్రస్తావించకుండా ఆయన నవ్వులకు లోటుండదు సమయం సందర్భం లేకుండా నవ్వుతుంటాడు.

అది వేరే విష‌యం అనుకోండి అన్నారు పవన్.అదే స‌మ‌యంలో జ‌గ‌న్ న‌వ్వుని ఇమిటేట్ చేసి చూపించారు పవన్ కళ్యాణ్.

ఇక అప్పటి నుంచి సీఎం జ‌గ‌న్ స్మైల్‌కు సంబంధించిన వీడియోల‌ను ట్రోల‌ర్స్ సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేసి ట్రోలింగ్ చేయ‌టం స్టార్ట్ చేశారు.ఈ క్ర‌మంలో తాజాగా జ‌గ‌న్ న‌వ్వు కీ సంబంధించిన ఒక ట్రోలింగ్ వీడియో పై సినీ న‌టి ల‌క్ష్మీ మంచు రియాక్ట్ అయిన తీరుని అంద‌రినీ మరింతగా ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

నేను ఎగ్జామ్ హాల్‌లో నా క‌శ్వ‌న్ పేప‌ర్‌ను చూసిన త‌ర్వాత ఎలా రియాక్ట్ అవుతానంటే అంటూ ఓ ట్రోల‌ర్ జ‌గ‌న్ గతంలో ముఖ్య‌ మంత్రుల స‌మావేశంలో హాజ‌రైన‌ప్ప‌టికీ వీడియోను షేర్ చేసి ట్రోల్ చేశారు.దానిపై ల‌క్ష్మీ మంచు విచిత్రంగా రియాక్ట్ అయ్యింది.

Advertisement

లోల్ అంటూ సదరు వీడియోకు రిప్లయ్ ఇచ్చింది.లోల్ అంటే లాట్స్ ఆఫ్ లాఫ్.

మంచు ఫ్యామిలీకి వై.ఎస్.జగన్ దగ్గరి బంధువు అవుతారు అన్న విషయం మనందరికీ తెలిసిందే.

విష్ణు మంచు సతీమణికి ఏపీ సీఎం అన్నయ్య వరుస అవుతారు.గతంలో మా ఎన్నికలు సహా కొన్ని సందర్భాల్లో ఈ విషయాన్ని విష్ణు మంచు మీడియా ముఖంగా తెలియజేశారు.అయితే అటువంటి జగన్ పై తాజాగా మంచు లక్ష్మి స్పందించిన తీరును చూసి పలువురు వైసిపి నేతలు మండిపడుతున్నారు.

కొందరు వైసీపీ అభిమానులు మిమ్మల్ని అనవసరంగా జగన్ చేరదీశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?
Advertisement

తాజా వార్తలు